E69NEWS

ప్రజా గొంతుక

పి.జీ.మరియు పి.హెచ్.డి. చదువుతున్న ప్రతి విద్యార్ధికి ఫెలోషిప్స్ అందించాలి-ఎస్.ఎఫ్.ఐ

పి.జీ.మరియు పి.హెచ్.డి. చదువుతున్న ప్రతి విద్యార్ధికి ఫెలోషిప్స్ అందించాలి-ఎస్.ఎఫ్.ఐ

పి.జీ.మరియు పి.హెచ్.డి. చదువుతున్న ప్రతి విద్యార్ధికి ఫెలోషిప్స్ అందించాలి-ఎస్.ఎఫ్.ఐ

రాష్ట్రంలో పి.జీ.మరియు పి.హెచ్.డి. చదువుతున్న ప్రతి విద్యార్ధికి ఫెలోషిప్స్ అందించాలి ఎస్.ఎఫ్.ఐ. జిల్లా కార్యదర్శి జమ్మి, అశోక్ తెలంగాణ రాష్ట్రంలో పి.జీ.మరియు పి.హెచ్.డి చదువుతున్న ప్రతి విద్యార్ధికి పి.జీ. విధ్యార్ధి కి నెలకు రూ:5000/- పి.హెచ్.డి విద్యార్ధికి నెలకు రూ: 20,000/- కేరళ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ఫెలోషిప్స్ అందించాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ఫెలోషిప్ కి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు,
ప్రభుత్వమే ఉచితంగా మాస్కులు, శానిటైజర్స్ అందించాలని, యూనివర్శీటీలకు వైస్ ఛాన్సలర్ లను నియమించాలని అన్నారు

Share to friends
x