
పామిడి సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ కమిటీ ఎన్నిక
పామిడి పట్టణ, మండల నూతన మండల, పట్టణ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకోవడం జరిగింది
.. పామిడి మండలం మరియు పామిడి పట్టణంలో గల నాయిబ్రాహ్మణుల సమావేశం జరిగినది నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు ఎల్లనూరు ప్రసాద్ , జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కాంత్ మరియు రాయలసీమ కన్వీనర్ బెలుగుప్ప ధనుంజయ నాయకత్వంలో నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకోవడం జరిగింది అలాగే నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా M.G. రఘునాథ్, ఉపాధ్యక్షులుగా K.గిరి కుమార్, సెక్రటరీగా వడుగురు చంద్రప్ప, జాయింట్ సెక్రటరీగా పాలెం ఆంజనేయులు, కోశాధికారిగా వడుగురు వెంకటరమణని ఎన్నుకోవడం జరిగినది ఇందులో భాగంగాసంఘం యొక్క విధివిధానాలను జిల్లా నాయకులు సహకారంతో పట్టణ మరియు మండల నాయకులు నిర్ణయించారు
More Stories
5వతేదీన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను వ్యతిరేకుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు(IFTU)మద్దత్తు
భీమవరం గ్రామంలో ఇటీవల గ్యాస్ లీకేజీ ఘటనలో ఇల్లు కాలిపోయి నిరాశ్రయులైన కోట నాగేష్
వీరులపాడు మండలం కొనతాలపలి గ్రామం రైతు భరోసా కేంద్రం