పామిడి సమాచారం…..పామిడి మండలం లో మొదటి నామినేషన్ దాఖలు చేసిన గజ రాంపల్లి పంచాయతీ సుశీల ,భర్త నాగేంద్ర…పామిడి మండలంలోని గజారంపల్లి పంచాయతీ కి చెందిన అభ్యర్థి సుశీల ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది టి డి పి నాయకులు లక్ష్మీకాంత రెడ్డి పాల్గొన్నారు..
More Stories
ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజన వాడ లో హెచ్.పీ గ్యాస్ బండ లీకై రెండు పూరిళ్లు పూర్తిగా దగ్దం
శ్రీనివాస్ అనే వ్యక్తి భౌతిక దాడి చేయడం బిజెపి హిందూపురం శాఖ తీవ్రంగా ఖండిస్తోంది
వింత జీవి ప్రసవం