
మూడో విడత కోవిడ్ వాక్సినేషన్
గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం సమాచారం…e69 news
👉 పామిడి మండలం తహసిల్దార్ కార్యాలయం నందు మూడో విడత కోవిడ్ వాక్సినేషన్ పై మీటింగ్ కండెక్ట్ చేయడం జరిగినది పామిడి మండలస్థాయి లో ఉన్న మండల ప్రభుత్వ అధికారులు డాక్టర్ రోహినాథ్ డిప్యూటీ తహసీల్దార్ ఉదయ భాస్కర్ ఎస్సై గంగాధర్ నగర పంచాయతీ కమిషనర్ సచివాలయం సిబ్బంది మరియు తదితరులు ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు
More Stories
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం
పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
4 సంవత్సరాల చిన్నారిని కాపాడిన అభయ బ్లడ్ డోనర్స్