గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం సమాచారం 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పామిడి మండలం తహసిల్దార్ వారి కార్యాలయము నందు జెండా వందనం కార్యక్రమం నిర్వహించబడినది. ఈ సందర్భంగా రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని స్మరించుకోవటం జరిగిది ఈకార్యక్రమంలో మండల అధికారులు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు
More Stories
వింత జీవి ప్రసవం
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
వైస్సార్ పార్టీ విజయోత్సవ ర్యాలీ