E69NEWS

ప్రజా గొంతుక

పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ

పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ

పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ

జఫర్గడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు.. ఈ శిబిరంలో ముఖ్య అతిధులుగా పాల్గొని పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేసిన స్థానిక ఎంపీటీసీ&ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు చిలువేరు శివయ్య,స్థానిక సర్పంచ్ అన్నెపు పద్మఅశోక్ గార్లు
శివయ్య గారు మాట్లాడుతూ:
పశువులు ఆరోగ్యంగా ఉండాలంటే నట్టల నివారణ మందులు వేయించాలని రైతులను కోరారు,అదేవిధంగా పశువులకు సోకే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి వింధ్య,గ్రామ రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ గద్ద కొమురయ్య, పశు వైద్య సిబ్బంది కవిత, నరేష్,గోపాల మిత్ర నగేష్ గార్లు రైతులు ముక్కెర గంగరాజు,వడ్లకొండ రాజేంద్రమ్, నిమ్మల దండి, నక్క దేవేందర్ గార్లు తదితరులు పాల్గొన్నారు.

Share to friends
x