
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ ప్రైవేట్ టీచింగ్-నాన్ టీచింగ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఫోరం ఫర్ ఆర్ టి.ఐ రాష్ట్ర యువజన అధ్యక్షులు సామల శశిధర్ రెడ్డి నామినేషన్ వేసినట్లు తెలిపారు.ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీ.ప్రశాంత్ జీవన్ పాటిల్ గారికి రెండు సెట్ల నామినేషన్ సమర్పించినట్లు శశిధర్ రెడ్డి పేర్కొన్నారు
More Stories
శ్రీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో పట్టభద్రుల సమావేశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం
5వతేదీన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను వ్యతిరేకుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు(IFTU)మద్దత్తు