
పట్టభద్రుల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలను వాయిదా
పట్టభద్రుల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన డా.సామల శశిధర్ రెడ్డి పట్టభద్రుల ఓటర్ల జాబితా పై స్పష్టత లేకపోవడం కారణంగా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ప్రస్తుతం విడుదల చేయకూడదని ఎన్నికల సంఘాన్ని కోరిన తెలంగాణ ప్రైవేట్ టీచింగ్ నాన్-టీచింగ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మరియు వరంగల్- నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా.సామల శశిధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన వరంగల్- నల్గొండ -ఖమ్మం మరియు హైదరాబాద్- రంగారెడ్డి -మహబూబ్ నగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ ప్రస్తుత పరిస్థితులలో విడుదల చేయకూడదని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నట్లు శశిధర్ రెడ్డి పేర్కొన్నారు దానికి గల కారణం పట్టభద్రులుగా ఓటు నమోదు చేసుకున్నటువంటి ఎంతోమంది అభ్యర్థులకు ఓటు హక్కు లభించకపోవడం దానికి వారు నిరుత్సాహం చెందడం అంతేకాకుండా కొంతమంది ఇది తమ స్వలాభం కోసం అర్హులైన అభ్యర్థులను జాబితాలో లేకుండా చేయడం కోసం కుట్రలు పన్నుతున్నారని కాబట్టి పట్టభద్రుల ఓటర్ల జాబితాపై స్పష్టత వచ్చే వరకు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా వేయాల్సిందిగా కేంద్ర మరియు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నట్లు శశిధర్ రెడ్డి పేర్కొన్నారు
More Stories
రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి- KVPS
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం
రిజర్వాయర్ క్యాంపు వద్ద నిరసన కార్యక్రమం