నూతన వధూవరులని ఆశీర్వదించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి
December 18, 2020 1 min read
నూతన వధూవరులని ఆశీర్వదించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి
ఈ రోజు కె ఉబిచెర్ల గ్రామంలోని నాయకమ్ నాగరాజు కుమారిని వివాహానికి హాజరు అయి నూతన వధూవరులని ఆశీర్వదించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి G వెంకటశివుడు యాదవ్. ఈ కార్యక్రమం లో పవన్ యాదవ్, లచ్చానిపల్లి రామకృష్ణ, కే ఉబిచెర్ల శేషు పాల్గొన్నారు.
Share to friends
1 thought on “నూతన వధూవరులని ఆశీర్వదించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి”
exceptional article