ఈ రోజు హైదరాబాద్ కొంపల్లి లో సత్తు మల్లేష్ గారి సోదరుడు సత్తు శ్రీధర్ వివాహానికి హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ కార్యక్రమంలో టీపీసీసి కార్యదర్శి పైడకుల అశోక్ సత్తు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు
More Stories
వింత జీవి ప్రసవం
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
వైస్సార్ పార్టీ విజయోత్సవ ర్యాలీ