E69NEWS

ప్రజా గొంతుక

నూతన వదు వరులను ఆశీర్వదించిన సీతక్క

నూతన వదు వరులను ఆశీర్వదించిన సీతక్క

నూతన వదు వరులను ఆశీర్వదించిన సీతక్క

ఈ రోజు ములుగు నియోజకవర్గం లోని కొత్త గూడ మండలం పోగుల్ల పల్లి గ్రామానికి చెందిన వజ్జ లక్ష్మయ్య నాగలక్ష్మి ల కుమారుడి వివాహానికి
అదే విధంగా ఓ టాయి గ్రామానికి చెందిన పెనుకా వెంకన్న కూతురి వివాహానికి యూత్ కాంగ్రెస్ మండల నాయకులు తుర్శ దామోదర్ వివాహానికి మరియు బతుకమ్మ వివాహానికి
హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ చల్ల నారాయణ రెడ్డి,మండల అధ్యక్షులు వజ్జ సారయ్య,జెడ్పీటీసీ పల్సం పుష్ప లత,ఎంపీపీ విజయ రూపు సింగ్,ఎంపీటీసీ సదయ్య
డైరెక్టర్ యకయ్య,కో ఆప్షన్ సభ్యులు సయ్యద్,రజం సరంగం
పులసం పాపయ్య,భిక్షపతి,జాంపయ్య
కొమురయ్య,బుచ్చయ్య,శ్రీనివాస్
సాంబయ్య తదితరులు పాల్గొన్నారు

Share to friends
x