E69NEWS

ప్రజా గొంతుక

నూతన వదు వరులను ఆశీర్వదించిన ములుగు ఎమ్మెల్యే

నూతన వదు వరులను ఆశీర్వదించిన ములుగు ఎమ్మెల్యే

నూతన వదు వరులను ఆశీర్వదించిన ములుగు ఎమ్మెల్యే

ఈ రోజు హన్మకొండ బాలాజీ ఫంక్షన్ హాల్ లో గోవిందా రావు పేట మండలం పసర గ్రామానికి చెందిన బద్దం సుదర్శన్ రెడ్డి కూతురి వివాహానికి హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
అదే విధంగా పరకాల జి.ఎస్.అర్ గార్డెన్ లో డిసిసిబి ములుగు బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ నాగరాజు గారి వివాహానికి హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు

Share to friends
x