E69NEWS

ప్రజా గొంతుక

నీడలేని నిరాశ్రయులకు అనాధలకు అభాగ్యులకు మహా అన్నదాన కార్యక్రమం

మహా అన్నదాన కార్యక్రమం

మహా అన్నదాన కార్యక్రమం

జనగామ అమ్మ ఫౌండేషన్

ఈరోజు జనగామ పట్టణం లో యమాసని అరుణ్,భూమా కుమార్ గారి ఇంట్లో జరిగిన శుభకార్యం l మిగిలిన ఆహారన్ని వృధా చేయకుండా గారు అమ్మ ఫౌండేషన్ ఆలోచనా ఆశయంలో నిలువ నీడలేని నిరాశ్రయులకు అనాధలకు అభాగ్యులకు ఒక పూట ఆకలి తీర్చడం జరిగింది…

అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మనీ అమ్మ ఫౌండేషన్ ముఖ్య సలహాదారులు భీమ్ రాజు గారు మాట్లాడుతూ అన్ని దానాలలో కెల్లా అన్న దానం గొప్పది ఈరోజు తన ఇంట్లో జరిగిన శుభకార్యం లో మిగిలిన ఆహరాన్ని వృధా చేయకుండా అమ్మ ఫౌండేషన్ కి అందించిన యమసని అరుణ్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు…ఇంకా అలాగే మీ గ్రామలలో మరియు మీ ఇండ్లలో ఎక్కడైన మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా అమ్మ ఫౌండేషన్ కి తెలియజెయగలరని చెప్పడం జరిగింది…..

ఈ మహా అన్నదాన కార్యక్రమం జనగామ రైల్వే స్టేషన్ దగ్గర నిర్వహించడం జరిగింది….

ఈ సేవా కార్యక్రమంలో ఆకలి తీర్చడమే లక్ష్యంగా అమ్మ ఫౌండేషన్ టీం సభ్యులు ఉల్లెంగుల సాగర్,బోట్ల సాయి,కార్తిక్,శివ,అజయ్. మరియు తదితరులు పాల్గొన్నారు…..

Share to friends
x