
నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా భరోసా
గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం సమాచారం…. జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పామిడి మండలం నగర పంచాయతీ నందు జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS ఆదేశాలతో పోలీసు అధికారులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలు ఎన్నికల్లో స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా భరోసా కల్పిస్తూ ఈ కవాతు సాగింది. పలువురు పోలీసు అధికారులు, పోలింగ్ బందోబస్తు పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
More Stories
R. D. T. సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళదినోత్సవం
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన-జంగా
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధించుకోవడం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం – జంగా రాఘవరెడ్డి