E69NEWS

ప్రజా గొంతుక

నామా వరలక్ష్మి జ్ఞాపకార్థం గా 260 శానిటైజర్ బాటిల్స్

నామా వరలక్ష్మి జ్ఞాపకార్థం గా 260 శానిటైజర్ బాటిల్స్

నామా వరలక్ష్మి జ్ఞాపకార్థం గా 260 శానిటైజర్ బాటిల్స్

ఎర్రుపాలెం మండలం నరసింహ పురం గ్రామ పంచాయతీ పరిధిలో నామ సేవా సమితి సభ్యులు నాగనబోయిన కాళేశ్వర రావు ఆధ్వర్యంలో నామా వరలక్ష్మి జ్ఞాపకార్థం గా 260 శానిటైజర్ బాటిల్స్ ను సర్పంచ్ మెరుగుమల్ల లక్ష్మి కి, వైస్ సర్పంచ్ బి. అరుణ కి ,వార్డ్ మెంబర్ల సమక్షంలో కరోనా కారణంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు కోట. అప్పారావు, గంతాల పూర్ణచంద్రరావు, సింహాద్రి. వెంకటేశ్వరరావు, వేమిరెడ్డి .వసంత రెడ్డి, సొసైటీ డైరెక్టర్ చిత్తారి.కృష్ణ మరియు గ్రామ పెద్దలు శీలం. శ్రీనివాస్ రెడ్డి, యరమల. జనార్ధన్ రెడ్డి,అయిలూరి. వెంకటప్ప రెడ్డి, మెరుగుమల్ల.కృపారావు, బొక్క. నాగేశ్వరరావు, బొక్క. రమేష్, తదితరులు పాల్గొనడం జరిగింది.

Share to friends
x