E69NEWS

ప్రజా గొంతుక

నాగులకట్టపై విగ్రహ ప్రతిష్ట

నాగులకట్టపై విగ్రహ ప్రతిష్ట

నాగులకట్టపై విగ్రహ ప్రతిష్ట

నాగులకట్టపై విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హాజరైన ఆలూరు సాంబశివారెడ్డి

పుట్లూరు మండలంలోని చాలవేములలో నాగులకట్టపై విగ్రహాల ప్రతిష్ట మహోత్సవ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమీషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి హాజరై పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈయన వెంట సింగిల్ విండో ప్రెసిడెంట్, వైఎస్సార్ సీపి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు భూమిరెడ్డి రాఘవరెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మెన్ మూలి వెంకటరామిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Share to friends
x