
నవీన్ నిశ్చల్ వ్యవసాయ పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు మామిడి నిమ్మ చెట్లు నరికేశారు
వైసీపీ నాయకుడు నవీన్ నిశ్చల్ తోటలో చెట్లు నరికి వేత.. హిందూపురం మండలం మలుగురు పొలంలో వైసీపీ నాయకుడు నవీన్ నిశ్చల్ వ్యవసాయ పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు మామిడి నిమ్మ చెట్లు నరికేశారని తెలిపారు. గత మూడు రోజులు క్రితం తనపై ఎస్సి ఎస్ టి అట్రాసిటీ కేసు నమోదు అయినా విషయం తెలిసినదే. తనపై కేసు నమోదు కావడం తో తన వ్యవసాయ పొలంలో చెట్లు నరికేయడం తో సంచలనం రేకెత్తించాయి. ఘటన కు సంబదించిన వివరాలు తెలియాల్సి ఉంది కొంతమంది కావాలనే ఇలాచేశారని ఆరోపించారు
More Stories
ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజన వాడ లో హెచ్.పీ గ్యాస్ బండ లీకై రెండు పూరిళ్లు పూర్తిగా దగ్దం
శ్రీనివాస్ అనే వ్యక్తి భౌతిక దాడి చేయడం బిజెపి హిందూపురం శాఖ తీవ్రంగా ఖండిస్తోంది
వింత జీవి ప్రసవం