
నందిగామలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దగ్ధం
నందిగామలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన రైతు సంఘాలు
నందిగామ ..
రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా నందిగామ పట్టణంలో ఆదివారం ఉదయం రైతు సంఘాలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ డౌన్ డౌన్ అంటూ బిజెపి డౌన్ డౌన్ అంటూ రైతు సంఘాల నాయకులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు సైదులు చుండూరు సుబ్బారావు మాట్లాడుతూ గత పది రోజులుగా రైతు సంఘాలు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గోపాల్ సిపిఎం నాయకులు సయ్యద్ కాసిం గోపీనాయక్ ఏసోబు సిపిఐ నాయకులు చామంచి పలువురు రైతులు నాయకులు పాల్గొన్నారు
More Stories
శ్రీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో పట్టభద్రుల సమావేశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం
5వతేదీన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను వ్యతిరేకుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు(IFTU)మద్దత్తు