పామిడి సమాచారం….అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో దివంగత నేత నందమూరి తారకరామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా పార్లమెంటు జిల్లా అధ్యక్షులు అయినటువంటి పవన్ రెడ్డి మరియు గుంతకల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది….. ఈ రక్తదాన శిబిరంలో మాజీ కౌన్సిలర్లు మరియు పార్టీ కార్యకర్తలు కలిపి 65 మంది రక్తాన్ని ఇవ్వడం జరిగింది….. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని కోరుకుంటూ కార్యకర్తలందరిని అభినందించిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గారు
ప్రజా గొంతుక