
దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు
E69 న్యూస్
వరంగల్ రూరల్ జిల్లా
ఆత్మకూరు మండలంలోని అక్కంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా గద్దె కూల్చిన దుండగులను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని వరంగల్ జిల్లా ఎస్సి డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు ఇలాంటి పనులు పిరికిపందలు చేస్తారని తప్పకుండా ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారని ఇంకా ఎన్ని రోజులు మీ ఆటలు సాగవు అని ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని ఓటు అనే ఆయుధంతో మీకు తగిన బుద్ధి చెబుతారు ఇలాంటి ఘటనలు వ్యవస్థను చెడు దారి పట్టించే విధంగా ఉంటాయి కాబట్టి ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం లో శ్రీకాంత్ , క్రాంతి , ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
- ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం
- రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి- KVPS
- వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం
- రిజర్వాయర్ క్యాంపు వద్ద నిరసన కార్యక్రమం
- వరంగల్నల్గొండఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జంగా రాఘవ రెడ్డి
- రైతు వ్యతిరేక చట్టాలను విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి-సిపిఎం
- రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి-సీఐటీయూ
- దేవస్థాన పోస్టర్ ఆవిష్కరణ
- శివరాత్రి ఉత్సవాలకు ఆహ్వాన పత్రం
- పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
More Stories
రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి- KVPS
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం
రిజర్వాయర్ క్యాంపు వద్ద నిరసన కార్యక్రమం