E69NEWS

ప్రజా గొంతుక

దొంతి మాధవ రెడ్డిని పరామర్శించిన ములుగు ఎమ్మెల్యే

దొంతి మాధవ రెడ్డిని పరామర్శించిన ములుగు ఎమ్మెల్యే

దొంతి మాధవ రెడ్డిని పరామర్శించిన ములుగు ఎమ్మెల్యే

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారిని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈరోజు వరంగల్-హైదరాబాద్ నేషనల్ హైవే జనగామ లిమిట్స్ లో దొంతి మాధవ రెడ్డి గారి కారు ఓ బైక్ ను ఢీ కొట్టి పక్కనే ఉన్న గోతిలో పడటం తో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న దొంతి మాధవ రెడ్డి గారిని మరియు వారి గన్ మెన్ ను కొద్దిసేపటి క్రితమే కలిసి ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు మాజీ
కేంద్ర మంత్రి బలరాం నాయక్

Share to friends
x