నందిగామ పట్టణ రైతుపేట పార్టీ కార్యాలయంలో దేశం నాయకులు మరియు మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య తో కలిసి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమా మహేశ్వర రావు మీడియా సమావేశం
దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ…
అమరావతి రాజధాని రెఫరెండంగా వెళ్దామన్న చంద్రబాబు సవాల్ ను స్వీకరించే ధమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా ?
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పోయేకాలమొచ్చింది
జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం కోసం రాష్ట్ర మంత్రులు పశువులు, ఊరకుక్కల కంటే హీనంగా మాట్లాడుతున్నారు
సీఎం జగన్ అంతరంలోని మాటలనే మంత్రులు బాధ్యత లేకుండా అసహ్యంగా మాట్లాడుతున్నారు
కొడాలి నాని మంత్రి పదవి ఎక్స్ టెన్షన్ కోసం పాకులాడుతున్నాడు
తెదేపా హయాంలో కట్టిన రాజధాని భవనాల్లో ఉంటూ 18 నెలలుగా సీఎం జగన్ మంత్రులు తైతక్కలాడుతున్నారు
1.30 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం సాధించారు ?
లక్షల కోట్ల సంపదను నాశనం చేసి, విశాఖలో దోచుకున్న భూములను అమ్ముకునేందేకే మూడురాజధానుల ఆట ఆడుతున్నారు
రాష్ట్రాన్ని అవినీతి మయం చేశారు
డిసెంబర్ 15 కల్లా పంట నష్ట పరిహారం ఇస్తామన్నారు .. వచ్చాయా ?
15వేల కోట్ల పంట నష్టం జరిగితే బూతుల మంత్రి ఒక్క ఎకరాన్ని ఐనా పరిశీలించి రైతుకు మనోధైర్యం చెప్పారా ?
అవనిగడ్డలో 3 కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా బాధ్యత ఉందా ?
పోలవరం డ్యామ్ సైట్ లో రెండు వందల కోట్లు పనులు చేసి 250కోట్లతో అయ్యల విగ్రహాలు పెడతామని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు
దేవాదాయ మంత్రి సొంత నియోజకవర్గంలోని గుళ్ళ ఆస్తులు కాజేస్తూ, వరుస దొంగతనాలు జరుగుతుంటే పట్టించుకునే నాధుడే లేడు
More Stories
శ్రీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో పట్టభద్రుల సమావేశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం
5వతేదీన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను వ్యతిరేకుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు(IFTU)మద్దత్తు