
దుగ్యాల శ్రీనివాసరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన-తాటికొండ రాజయ్య
పాలకుర్తి మాజీ శాసనసభ్యులు దుగ్యాల శ్రీనివాసరావు ఇటీవల అకాల మరణం చెందగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కార్పొరేటర్ జోరిక రమేష్ కూడా డైరెక్టర్ ఆకుల కుమార్ సర్పంచ్ సోమిరెడ్డి నాయకులు రాంగోపాల్ రావు అర్శనపల్లి విజయ్ కుమార్ రావు పాల్గొన్నారు
More Stories
వింత జీవి ప్రసవం
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
వైస్సార్ పార్టీ విజయోత్సవ ర్యాలీ