• Wed. Oct 13th, 2021

E69NEWS

ప్రజా గొంతుక

దంతాలపల్లి మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యర్యం లో ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ

ByE69NEWS

Sep 26, 2021

అక్టోబర్ 1,2,3 వ తారీకు లలో హైద్రాబాద్ లో జరిగే జాతీయ స్థాయి ఫోటో ఎక్స్పో పోస్టర్ ను స్థానిక అక్షర స్కూల్ నందు అసోసియేషన్ అధ్యర్యం లో ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్బంగా అసోసియేషన్ అధ్యక్షులు చామాకురి రాంబాబు మాట్లాడుతూ మండల ఫోటోగ్రాఫర్లు అత్యధిక సంఖ్యలో ఎక్స్పో లో పాల్గొని కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకొని ఫోటోగ్రఫీలో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో లో స్థానిక ఫోటోగ్రాఫర్లు ప్రధానకార్యదర్శి చారి,కొశాధికారి భూపాల్,ఉపాధ్యక్షులు నరేష్.సోమేశ్.యుగేందర్.విజయ్.యాకన్న,సాయి,లింగన్న,మధు,రాజు.మురళి,కామరాజు, కృష్ణ,యకంబరం, సతీష్ పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *