E69NEWS

ప్రజా గొంతుక

తెలుగుదేశం పార్టీకి తొలి ఏకగ్రీవం

తెలుగుదేశం పార్టీకి తొలి ఏకగ్రీవం

తెలుగుదేశం పార్టీకి తొలి ఏకగ్రీవం

నందిగామ గడ్డపై తొలి విజయం, గోకరాజు పల్లి సర్పంచ్ గా మల్లెల శ్రీనివాసరావు. సర్పంచ్ శ్రీనివాసరావు కి మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య అభినందనలు.నందిగామ గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెప లాడుతోంది అంటున్న నందిగామ మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య. స్థానిక సంస్థల ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గంలోని వీరులపాడు మండలం గోకరాజు పల్లి పంచాయతీని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. తొలి ఏకగ్రీవ పంచాయతీగా గోకరాజు పల్లి చరిత్ర సృష్టించింది. సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు మల్లెల శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. మొత్తం 8 వార్డులకు గాను 8 వార్డులను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. సర్పంచ్ తో పాటు పాలకవర్గానికి నందిగామ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య శుభాకాంక్షలు తెలిపారు

Share to friends
x