
తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ పర్యవేక్షణలో జిల్లా కబడ్డీ
మహబూబాబాద్ లో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ పర్యవేక్షణలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆద్వర్యంలో జూనియర్ విభాగం బాలుర,బాలికల జిల్లా జట్ల ఎంపికపోటీలను ప్రారంబించిన మానుకోట టౌన్ సిఐ వెంకటరత్నం.., ఈకార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అద్యక్షులు ప్రవీణ్ రెడ్డి, కార్యదర్శి జెర్రిపోతుల.రంగన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు..
More Stories
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా స్వచ్ఛభారత్ తో దేశం ఆరోగ్యంగా ఉంటుంది
సోమిడి లో మంతుర్తిఐలయ్యయాదవ్నగర్ కాలనీ ఆర్చి ప్రారంభోత్సవం