
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆర్థిక చేయూత
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆర్థిక చేయూత ఇటీవల కాలంలో మధిర ఎస్సీ కాలనీకి చెందిన పెయింటర్ కోట సందయ్య మధిర చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు ఈ రోజు వారి దశదినకర్మ కు హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి న తెలంగాణ జాగృతి మధిర మండల అధ్యక్షులు పగిడిపల్లి వినోద్ గారు. అనంతరం తెలంగాణ జాగృతి మధిర నియోజకవర్గ ఇంచార్జ్ బొబ్బి ళ్ల పాటి బాబురావు గారి ఆదేశాల మేరకు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన తెలంగాణ జాగృతి మధిర మండల అధ్యక్షులు పగిడిపల్లి వినోద్ గారు. ఈ కార్యక్రమంలో ఊటుకూరి రత్నాకర్ గారు పల్లికంటి సుధీర్ గారు పాల్గొన్నారు
More Stories
ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుతో బుద్ధి చెప్పాల
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరిస్తున్న తెలంగాణ జాగృతి మధిర మండల అధ్యక్షులు
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన-జంగా