E69NEWS

ప్రజా గొంతుక

తెరాస తీర్థం పుచ్చుకున్నారు

తెరాస తీర్థం పుచ్చుకున్నారు.

తెరాస తీర్థం పుచ్చుకున్నారు.

వరంగల్ రూరల్ జిల్లా

పరకాల నియోజకవర్గం

తెరాసలో చేరిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు…

దామెర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,
పులుకుర్తి గ్రామ ఉప సర్పంచి మెంతుల రాజు తన అనుచరులతో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసే తెరాసలో చేరినట్లు మెంతులు రాజు తెలిపారు.
తెరాసలో చేరినవారిలో పెంచాల రాజేందర్,దండు రాజు,పెంచాల శ్రీను,పెరబోయిన కిరణ్,సర్వు సదానందం,
పెంచాల సురేష్,
పెరబోయిన మల్లయ్య తదితరులు ఉన్నారు

Share to friends
x