E69NEWS

ప్రజా గొంతుక

తిరుమల హిల్స్ కాలనీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

తిరుమల హిల్స్ కాలనీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

తిరుమల హిల్స్ కాలనీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

సూర్యాపేట జిల్లా

తిరుమలగిరి మున్సిపాలిటీ తిరుమల హిల్స్ కాలనీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. సూర్యాపేట నుండి జనగామ వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ రోడ్డు క్రాస్ చేస్తున్న బైకును ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన మహిళ

పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన యాకమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి.
మృతురాలు యాకమ్మ భర్త దేవయ్య కు తీవ్రగాయాలు పరిస్థితి విషమం హాస్పిటల్ కి తరలింపు.

Share to friends
x