
తిమ్మంపేట లో అయ్యప్ప మహా పడి పూజ
ఈరోజు తిమ్మంపేట శ్రీ మల్లికార్జున స్వామి గుట్టపై వైభోగంగా అయ్యప్ప స్వామి మహా పడి పూజ జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుండి డిసెంబర్ 18 రోజు పడి పూజ జరుగుతుంది. ఇట్టి ప్రాంగణానికి ఎల్లపుడు మండలం నుంచే కాకుండా జిల్లా వ్యాప్తంగా భక్తులు వస్తారని కాకపోతే ఈ సారి కరోన కారణంగా గ్రామ 17మంది భక్తులు,మరియు గ్రామస్తులు పాల్గొన్నారని గురు స్వామి గనేముక్కుల రాజు తెలిపారు
i like this exceptional article