E69NEWS

ప్రజా గొంతుక

తిడుగు గ్రామంలో ₹ 4.79 కోట్లతో నిర్మించనున్న చెక్ డ్యామ్ నకు శంకుస్థాపన

తిడుగు గ్రామంలో ₹ 4.79 కోట్లతో నిర్మించనున్న చెక్ డ్యామ్ నకు శంకుస్థాపన

తిడుగు గ్రామంలో ₹ 4.79 కోట్లతో నిర్మించనున్న చెక్ డ్యామ్ నకు శంకుస్థాపన

జాఫర్ గఢ్ మండలంలోని తిడుగు గ్రామంలో ₹ 4.79 కోట్లతో నిర్మించనున్న చెక్ డ్యామ్ నకు శంకుస్థాపన చేసిన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డా టి రాజయ్య ఎమ్మెల్యే గారు……అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ….తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను మరియు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అన్ని కులాల ప్రజలను ఆదుకున్న ఘనత శ్రీ కేసీఆర్ ముఖ్యమంత్రి గారదని కొనియాడారు.
** రైతుల సంక్షేమం కోసం ప్రాజెక్టుల నిర్మాణం…రుతు బందు..భీమా వంటి పథకాలను అమలు చేస్తూ…ఆదుకున్న గొప్ప మనసున్న మహారాజు కేసీఆర్ గారిని పేర్కొన్నారు.
** ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు…మండలమరియు గ్రామ ముఖ్య నాయకులు…అధికారులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Share to friends
x