E69NEWS

ప్రజా గొంతుక

ఢిల్లీలో రైతులు మహా ధర్నా

ఢిల్లీలో రైతులు మహా ధర్నా

ఢిల్లీలో రైతులు మహా ధర్నా

గుత్తి సమాచారం -: గత కొద్దిగా రోజులనుండి ఢిల్లీలో రైతులు మహా ధర్నా చేసుతున్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రైతుకు ఉరితాడు గా మారే 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దవడుగూరు మండలం కాసే పల్లి గ్రామ సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది.

Share to friends
x