
డి.జి.పి కారు తృటిలో తప్పిన పెను ప్రమాదం
పంటపోలలోకి దూసుకెళ్లిన ఏపీ అడిషనల్ డి.జి.పి కారు తృటిలో తప్పిన పెను ప్రమాదం
కృష్ణా జిల్లా÷ కంచికచర్ల శివారునక్కల పేట జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి క్రమంలో పంట పొలంలో కి దూసుకెళ్లిన అడిషనల్ డీజీపీ త్రిపాటి కారు
ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు వెంటనే స్పందించిన కంచికచెర్ల పోలీసులు మరో వాహనంలో అడిషనల్ డీజీపీ ని వారి గమ్యస్థానానికి తరలించారు
బైక్ పై ప్రయాణం చేసే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు
గాయాలైన వ్యక్తి కంచికచర్ల పట్టణంలోని మోడల్ కాలనీకి చెందిన నరసింహారావు గా గుర్తింపు
More Stories
వింత జీవి ప్రసవం
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
వైస్సార్ పార్టీ విజయోత్సవ ర్యాలీ