
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ AISCSTWA తరపున నివాళులు
పామిడి సమాచారం…..పామిడి మండల కేంద్రంలోని 64వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం(AISCSTWA) తరపున పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం(AISCSTWA) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మన వల్ల ఆంజనేయులు అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి విజయలక్ష్మి పామిడి టౌన్ అధ్యక్షుడు ఇల్లూరు సుందరరాజు సింగనమల నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి అరికెర వీరనారాయణ మరియు ప్రమోద్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
More Stories
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన-జంగా
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధించుకోవడం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం – జంగా రాఘవరెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల ఇంటింటి ప్రచారం