E69NEWS

ప్రజా గొంతుక

డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కై మరోపోరాటం చేస్తాం

డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కై మరోపోరాటం చేస్తాం

డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కై మరోపోరాటం చేస్తాం

..
..పాలడుగు ప్రభావతి
ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కై మరో పోరాటం చేస్తామని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు.ఒకటి ఈరోజు కనగల్ మండల కేంద్రంలో సీపీఎం గ్రామ శాఖ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జరిగిన సభకు హాజరై నా ప్రభావతి మాట్లాడుతూ గత ఆరేళ్లుగా ఇంటి స్థలం గానీ ఇండ్లుగాని మంజూరు కాలేదని ఎన్ని ఎన్ని సార్లు ధర్నాలు ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నదని అన్నారు.ప్రతి గ్రామంలో ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధనకై కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మాయ మాటలు చెప్పి కేజీన్నర మోసగించిందని అన్నారు.కనగల్ మండలంలో సాగునీరు సాధనకై రావలసిన ఎస్ఎల్బీసీ కాలువ పనులు అసంపూర్తిగా మిగిలాయని ఆరోపించారు.ప్రతి ఎకరానికి నీరు అందించాలని అన్నారు .ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి అధిక నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలని కోరారు.కేంద్రం ప్రభుత్వం రైతుల ఏడు డిగ్రీల తిరునెల్వేలిలో నడ్డివిరిచే దుర్మార్గమైన చట్టాలను రూపొందించారని అన్నారు.రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్ చెయ్యడం జరిగింది.ఈ సమావేశం కంబాలపల్లి శ్రీ రాములు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో శేఖర్రెడ్డి అక్రమ్ శివలీల లింగస్వామి వెంకటేశం లింగయ్య మరో అడుగు సాయమ్మ తదితరులు పాల్గొన్నారు కనగల్ మండలం

Share to friends
x