
టీడీపీ మహిళ కార్పొరేటర్ అభ్యర్థి పై వైసీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండించిన విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కుమారి కేశినేని శ్వేత
టీడీపీ మహిళ కార్పొరేటర్ అభ్యర్థి పై వైసీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండించిన విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కుమారి కేశినేని శ్వేత
విజయవాడ 3వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి కొండపనేని వాణి ని పరామర్శించిన విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కుమారి కేశినేని శ్వేత.
టిడిపి మహిళా కార్పొరేటర్ అభ్యర్థి కొండపనేని వాణి పై వైసిపి కార్యకర్తల దాడికి తెగబడటం మంచి పద్ధతి కాదు.
ప్రశాంతంగా ఉన్న విజయవాడ ను వైసీపీ ప్రభుత్వం వచ్చాక అరాచకాలు సృష్టిస్తున్నారు.
ఎన్నో ఎన్నికలు చూశాం, ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదు
ఇప్పుడు అయినా ఇటువంటి దాడులు మానుకోండి.
ఇలాంటి అరాచకాలు సృష్టించే వైసీపీ నాయకులకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు
More Stories
ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజన వాడ లో హెచ్.పీ గ్యాస్ బండ లీకై రెండు పూరిళ్లు పూర్తిగా దగ్దం
శ్రీనివాస్ అనే వ్యక్తి భౌతిక దాడి చేయడం బిజెపి హిందూపురం శాఖ తీవ్రంగా ఖండిస్తోంది
వింత జీవి ప్రసవం