E69NEWS

ప్రజా గొంతుక

టి.సి.గవర్నమెంట్ హైస్కూల్ లో మొక్కలు నాటే కార్యక్రమం

టి.సి.గవర్నమెంట్ హైస్కూల్ లో మొక్కలు నాటే కార్యక్రమం

టి.సి.గవర్నమెంట్ హైస్కూల్ లో మొక్కలు నాటే కార్యక్రమం

పామిడి సమాచారం……ఈరోజు 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పామిడి అభయ ఆపద్బాంధవ సంస్థ అధ్వర్యంలో స్థానిక టి.సి.గవర్నమెంట్ హైస్కూల్ లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బేబీ,ఉపాధ్యాయులు రామాంజనేయులు గారు సంస్థ సభ్యులు షామీర్, నవీన్, నరేష్, సునీల్, రియాజ్, కార్తీక్,హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు…

Share to friends
x