
టిడిపి సీనియర్ కార్యకర్త ఆకస్మికంగా మృతి
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంగుత్తి మండలంలోని లచ్చాని పల్లి గ్రామంనికి చెందిన టిడిపి సీనియర్ కార్యకర్త గద్దల చంద్ర ఆకస్మికంగా మృతి చెందాడు . మృతదేహానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్ టీడీపీ కార్యకర్తలుతో వెళ్లి పూలహారం వేసి నివాళులు అర్పించి, మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆర్థిక సహాయం అందించాడు.గద్దల చంద్ర మృతి పార్టీకి తీరని లోటు అని ఆయన అన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. మృతుని కుటుంబానికి పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
- శ్రీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో పట్టభద్రుల సమావేశం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం
- 5వతేదీన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను వ్యతిరేకుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు(IFTU)మద్దత్తు
- బిర్యాని సెంటర్ ప్రారంభించిన మాజీ సర్పంచ్ బోల్లు సమ్మిరెడ్డి
- వన్యప్రాణులను కాపాడాలని కోరిన-డాక్టర్ సామల శశిధర్ రెడ్డి
- హత్యా రాజకీయాలు చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం
- భీమవరం గ్రామంలో ఇటీవల గ్యాస్ లీకేజీ ఘటనలో ఇల్లు కాలిపోయి నిరాశ్రయులైన కోట నాగేష్
- సమాన విద్య కోసం విద్యార్థులు ఉద్యమించాలి
- కోదండ రామ్ కోసం కదులుతున్న జనం
- 42 వ,డివిజన్ లో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ఎంఎల్సి ప్రచారం
More Stories
శ్రీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో పట్టభద్రుల సమావేశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం
5వతేదీన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను వ్యతిరేకుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు(IFTU)మద్దత్తు