E69NEWS

ప్రజా గొంతుక

టిడిపి నుంచి 20కుటుంబాలు వైఎస్సార్సీపీ తీర్థం

టిడిపి నుంచి 20కుటుంబాలు వైఎస్సార్సీపీ తీర్థం

టిడిపి నుంచి 20కుటుంబాలు వైఎస్సార్సీపీ తీర్థం

పామిడి సమాచారం గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం దిబ్బసాని పల్లి గ్రామానికి కి చెందిన టిడిపి నుంచి 20కుటుంబాలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.ADCC బ్యాంకు చైర్మన్ పామిడి వీరా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారుఈ కార్యక్రమం లో MPTC అభ్యర్థి రాజశేఖర్ , రామకృష్ణ , సుంకన్నగారు నాగేంద్ర ,బాలనాగమ్మ , లక్ష్మయ్య , సుబ్బమ్మ ,అంపమ్మ ,తిప్పయ్య ,మళ్ళీ కర్జున ,నీలవతి ,రాజు , షేక , సతీశ్ తదితరులు పాల్గొన్నారు

Share to friends
x