E69NEWS

ప్రజా గొంతుక

టిఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి డబల్ బెడ్ రూమ్ నిరుద్యోగ వ్యవస్థ నిరుద్యోగ భృతి

టిఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి డబల్ బెడ్ రూమ్ నిరుద్యోగ వ్యవస్థ నిరుద్యోగ భృతి

టిఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి డబల్ బెడ్ రూమ్ నిరుద్యోగ వ్యవస్థ నిరుద్యోగ భృతి

ఈరోజు జఫర్గడ్ మండల కేంద్రంలో బిజెపి మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు టి సురేష్ గౌడ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మరియు జఫర్గడ్ మండల ఇన్చార్జి ఊడుగుల రమేష్ మరియు ఎస్టి మోర్చా రాష్ట్ర నాయకులు దేవర ఎల్లయ్య జనగామ జిల్లా నాయకులు అంజిరెడ్డి హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ నుంచి తీర్మానాలు ప్రకటించడం జరిగింది ఈ తీర్మానంలో టిఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి డబల్ బెడ్ రూమ్ నిరుద్యోగ వ్యవస్థ నిరుద్యోగ భృతి ఇంటికొక ఉద్యోగం గొల్ల కుర్మలకు రెండో విడత గొర్రెల పంపిణీ కొత్త రేషన్ కార్డులు ఈ కార్యక్రమాల గురించి తీర్మానం ప్రకటించడం జరిగింది ఉడుగుల రమేష్ అన్న గారు మాట్లాడుతూ రాబోయే కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వాం మూల్యం చెల్లించక తప్పదు ప్రతి విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది చెప్పారు ఈ కార్యక్రమానికి మండల నాయకులు ఉపాధ్యక్షులు చాగంటి రాజు మంద అశోక్ పి రాజు ప్రధాన కార్యదర్శులు చల్లా వినయ్ కుమార్ యాదవ్ మెరుగు రామరాజు ఎస్సీ మోర్చ మండల అధ్యక్షులు ఇల్లందుల సారయ్య ఎస్టి మోర్చా అధ్యక్షులు బానోతు అనిల్ మండల కార్యదర్శిలు బొమ్మ రాజశేఖర్ మంచాల సాంబరాజు బిజెపి సీనియర్ నాయకులు దుభ్యల రవీందర్ పిట్ట వెంకటేష్ గుండు జీవన్ కోరుకోప్పుల నగేష్ జఫర్గడ్ కార్యకర్తలు మంచాల గట్టయ్య మంచాల రాజశేఖర్ ముడిక లింగరాజు ముడిక శేఖరు వల్లాల రాజశేఖర్ మంచాల సురేష్ యాకూబ్ పాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Share to friends
x