E69NEWS

ప్రజా గొంతుక

జూనియర్ కళాశాలలో అనుమతిలేకుండా తరగతులు

జూనియర్ కళాశాలలో అనుమతిలేకుండా తరగతులు

జూనియర్ కళాశాలలో అనుమతిలేకుండా తరగతులు

బషీరాబాద్ అశ్విని జూనియర్ కళాశాలలో అనుమతిలేకుండా తరగతులు నిర్వహిస్తున్నారు కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటించకుండా మాస్కు ధరించి కాలేజీకి శానిటైజర్ చేయకుండా నడిపిస్తున్నారు అశ్విని జూనియర్ కళాశాల పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ ఎంఈఓ సార్ కి బషీరాబాద్ మండల్ అధ్యక్షుడు ఆకిఫ్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి పాల్గొన్నవారు ఆసిఫ్ ఫిరోజ్ శ్రీకాంత్ అఖిల్ మోహిత్

Share to friends
x