
జాతీయ స్థాయి పోటీలలో అనంతపురం
నిన్నటి రోజున అస్సాం రాష్ట్రం గౌహతిలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో అనంతపురం జిల్లా పామిడికి చెందిన స్థానిక * లావణ్య ఆంధ్ర ప్రదేశ్ తరఫున అండర్-14 విభాగంలో పాల్గొని లాంగ్ జంప్ పోటీలలో కాంస్య పతకం సాధించింది.ఈ సందర్భంగా లావణ్యకు మరియు శిక్షకుడు కార్తిక్ కు పామిడి సీనియర్ క్రీడాకారులు అభినందనలు తెలిపారు.గత 25 సంవత్సరాలలో అనంతపురం కి అండర్ 14 విభాగంలో పథకం రావడం ఇదే మొదటిసారి కావున జిల్లాలోని ప్రతీ ఒక్కరు లావణ్య ను అభినందించారు
More Stories
ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజన వాడ లో హెచ్.పీ గ్యాస్ బండ లీకై రెండు పూరిళ్లు పూర్తిగా దగ్దం
శ్రీనివాస్ అనే వ్యక్తి భౌతిక దాడి చేయడం బిజెపి హిందూపురం శాఖ తీవ్రంగా ఖండిస్తోంది
వింత జీవి ప్రసవం