
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.
ముందు వెళ్తున్న లారీని వెనకనుంచి ఢీకొన్న కారు.
ముగ్గురు మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు.
గాయపడ్డ వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలింపు.
మృతులు ఖమ్మం జిల్లా మధిర కు చెందిన వారిగా గుర్తింపు.
వేములవాడ దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన దుర్ఘటన.
సంఘటనా స్థలంలోనే ఇద్దరు మహిళలు, ఒకరు వృద్ధుడు
మృతి.
outstanding article