E69NEWS

ప్రజా గొంతుక

జమ్మూ కాశ్మీర్2019 ఫిబ్రవరి 14 సరిగ్గా ఇదే రోజున

జోహార్ అమరవీర సైనికులారా
జమ్మూ కాశ్మీర్2019 ఫిబ్రవరి 14 సరిగ్గా ఇదే రోజున పాకిస్తాన్ ముష్కరులు సీఆర్పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా చేసుకొని ఆత్మహత్యకి దాడి కి తెగబడ్డారు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్ కి చెందిన సైనికులు ఈ సంఘటన గుర్తు చేసుకొని అయినటువంటి సిఆర్పిఎఫ్ హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ జరిగింది రెడ్డి గారు మరియు పోలీస్ సిబ్బంది ఎస్ఎఫ్ఐ బషీరాబాద్ మండల్ అధ్యక్షుడు ఆసిఫ్ మరియు బషీరాబాద్ యూత్ లీడర్ ప్రెసిడెంట్ తాహెర్ మరియు షోయబ్ రహీమ్ మోహిత్ నాసిర్ నిసార్ జూనేద్ తదితరులు పాల్గొన్నారు

Share to friends
x