జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం
February 14, 2021 1 min read
జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం
గాంధీ భవనంలో ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ లు కౌన్సిలర్ లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
More Stories
శ్రీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో పట్టభద్రుల సమావేశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం
5వతేదీన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను వ్యతిరేకుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు(IFTU)మద్దత్తు