
దామోదర్ రెడ్డి గారు పులి భాస్కర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
(12/02/2021) ఈరోజు పాలకుర్తి మండలం వై తొర్రూర్ గ్రామానికి చెందిన జనగామ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు చిలువేరు కృష్ణమూర్తి గారి తల్లి చిలువేరు లచ్చమ్మ గారు మరణించగా ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనంతుల సీతారాములు గారు కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.
అదేవిధంగా మిట్టపల్లి కోమల అమ్మగారు మరణించగా ఆమె కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.
అదేవిధంగా ముస్కు సోమ నర్సయ్యగారు మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి గారు
ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అనుముల మల్లారెడ్డిగారు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాపాకా సత్యనారాయణ గారు మండల పార్టీ అధ్యక్షులు గిరగానీ కుమారస్వామిగారు అడ్డూరి రవీందర్ రావు గారు గూడూరు మురళీధర్ రెడ్డి గారు ఎంపీటీసీ భాస్కర్ గారు కారుపోతుల శ్రీనివాస్ గారు గడ్డం యాకస్వామి గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరు భార్గవ్ గారు గ్రామ పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య గారు పెంటయ్య గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి గారు పులి భాస్కర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
More Stories
4వ తేదీ న ఉప్పరపెల్లి క్రాస్ రోడ్ వద్ద గల కల్యాణ లక్మి ఫంక్షన్ హాల్ లో MLC ఎన్నికల భారీ బహిరంగ సభ
Trs ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులకు వ్యతిరేఖంగా పనిచేస్తుంటే దానికి పల్లా రాజేశ్వరరెడ్డి వత్తాసు
సమస్యలపై అడిగితే విద్యార్థులను హాస్టల్ నుంచి బయటికి నెట్టేసిన జయ నర్సింగ్ కాలేజ్ యాజమాన్యం