E69NEWS

ప్రజా గొంతుక

చారిత్రక అశోక్ పిల్లర్ ని వాహనం ఢీ

చారిత్రక అశోక్ పిల్లర్ ని వాహనం ఢీ

చారిత్రక అశోక్ పిల్లర్ ని వాహనం ఢీ

ఈ రోజు తెల్లవారుజామున సమయం లో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడం తో పట్టణంలోని చారిత్రక అశోక్ పిల్లర్ దెబ్బతినింది. విషయం తెలుసుకున్న శ్రీ జెసి ప్రభాకర్ రెడ్డి హూటాహుటిన ఘటనా స్థలనికి చేరుకొని మున్సిపల్ కమీషనర్ కి ఫోన్ చేసి పాత కట్టడం దెబ్బతినకుండా మరమ్మతులు చేయాల్సిందిగా కోరారు . స్పందించిన మున్సిపల్ కమీషనర్ తక్షణ మరమ్మతులు చేపట్టారు.

Share to friends
x