E69NEWS

ప్రజా గొంతుక

చట్ట న్నవరం గ్రామపంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం

సర్పంచ్ గా చలమల దుర్గారావు ఏకగ్రీవం

సర్పంచ్ గా చలమల దుర్గారావు ఏకగ్రీవం

సర్పంచ్ గా చలమల దుర్గారావు ఏకగ్రీవం.

గ్రామంలో 8 వార్డులకు గాను ఎనిమిది వార్డులు వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.

సర్పంచ్ గా ఎన్నికైన చలమల దుర్గా రావుకు, పాలక వర్గ సభ్యులకు నందిగామ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ లు అభినందలు తెలిపారు.

Share to friends
x