E69NEWS

ప్రజా గొంతుక

గ్రామ సంక్షేమమే, మా ప్రధాన ద్యేయం

గ్రామ సంక్షేమమే, మా ప్రధాన ద్యేయం

గ్రామ సంక్షేమమే, మా ప్రధాన ద్యేయం

ఈ రోజూ తమ్మడపల్లి జీ గ్రామంలో,గ్రామ పచ్చదనం పరిశుభ్రతకు రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటుతున్నా స్థానిక సర్పంచ్ అన్నేపు పద్మా అశోక్ గార్లు, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు, మంచినీరు గానీ విధి లైట్స్ గానీ, అంతర్గత రోడ్లు గానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా, పరిష్కరిస్తున్నానని ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా మా దృష్టికి, వస్తే అందుబాటులో ఉండీ,తీరుస్తానని, గ్రామ సంక్షేమమే, మా ప్రధాన ద్యేయం అనీ, వారు తెలియజేయడం జరిగిందీ, ఈ కార్యక్రమంలో, ఉప సర్పంచ్ మహమ్మద్ శేరిఫోద్దీన్, గ్రామరైతు కోఆర్డినేటర్ గద్ద కోమురయ్య, కోఆప్షన్ మెంబర్ పందిబోయిన యాకయ్య, వర్డ్ మెంబర్స్ నక్క అజయ్, సతీష్, గ్రామస్థులు కశిరబోయిన రాజు, దుద్యాల కృష్ణమూర్తి కుక్కల సారయ్య గ్రామ పంచాయితీ సిబ్బంది పాల్గోన్నారు

Share to friends
x