E69NEWS

ప్రజా గొంతుక

గ్రామ పంచాయితీ సెంటర్లో జెండా ఎగురవేస్తున్నాస్థానిక సర్పంచ్

గ్రామ పంచాయితీ సెంటర్లో జెండా ఎగురవేస్తున్నాస్థానిక సర్పంచ్

గ్రామ పంచాయితీ సెంటర్లో జెండా ఎగురవేస్తున్నాస్థానిక సర్పంచ్

ఈ రోజూ72వ గణతంత్ర దినోత్సవం సంధర్బంగా స్థానిక గ్రామ పంచాయితీ సెంటర్లో జెండా ఎగురవేస్తున్నా, గౌరవ స్థానిక సర్పంచ్,, అన్నేపు పద్మా అశోక్మరియు ఎంపీటీసీ చిలువేరి శివయ్య, పంచాయతీ కార్యదర్శి దేవేందర్,ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శేరిఫ్, వార్డు మెంబర్స్, సతీష్, సత్యవతి, సంపత్, రాజేంద్రమ్,ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యా కమిటీ చైర్మన్లు, వేల్పుల కుమార్, గుండెబోయిన రాజులు, పాల్గోన్నారు

Share to friends
x